language
english

MovieNews

Date:November 21, 2017

అల్లు అర్జున్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ .. బన్నీ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ? ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ .. ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు. 1.26 కోట్ల మంది ఫాలోవర్లు అల్లు అర్జున్ ఇప్పటికే …

 
Date:

వివాదాల రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ పై ఆయన ఫ్యాన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులకు, సన్నీలియోన్ ను చూడటానికి వచ్చిన వారికి పోలిక పెడుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మొన్న నందిపై గళమెత్తితే, నిన్న ఏకంగా ట్రంప్ కూతురిపైనే కన్నేశాడు. ఇవాంకాని తనివితీరా చూడాలి అంటూ పోస్ట్ చేశాడు. ఆమెను సన్నీలియోన్ తో పోల్చాడు. అయితే వర్మకి సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు …

 
Date:

గోవాలో ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ2017)లో అలనాటి అందాల తార శ్రీదేవి, ఆమె కూతురు జాహ్నవి కపూర్ హల్ చల్ చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బోనికపూర్ , శ్రీదేవి, జాహ్నవి కపూర్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీదేవి బంగారు రంగులో చీరలో మెరువగా, డిజైన్డ్ లంగా పరికిణిలో జాహ్నవి ఆకట్టుకొన్నారు. శ్రీదేవి, జాహ్నవి హంగామా ఇఫీ2017లో శ్రీదేవి, జాహ్నవి హంగామా ఇఫీ2017 ప్రారంభవేడుకలో దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ …

 
Date:

శివ చిత్రం విడుదలై సుమారు పాతికేళ్లు దాటినా ఆ చిత్రం గురుంచి ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటాం.. పరిశ్రమలో ఆ చిత్రం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథను ప్రేక్షకులకు చెప్పే విధానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ తరువాత కూడా వీరిద్దరూ అంతం, గోవిందా గోవిందా చిత్రాలకు కలిసి పనిచేశారు. ఆ తరువాత సుమారు 24సంవత్సరాల తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి …

 
Date:

గ త రెండేళ్లుగా వ రుస విజ యాల తో నాని దూసుకుపోతున్న సంగ తి తెలిసిందే. భ లే భ లే మ గాడివోయ్ నుంచి నిన్ను కోరి వ ర కు వ రుస గా ఆరు విజ యాల ను సొంతం చేసుకున్న ఈ యువ క థానాయ కుడు.. ప్ర స్తుతం వేణు శ్రీ రామ్ ద ర్శ క త్వంలో ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. ఫిదా …

 
Date:

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న ఐదుగురిలో నటి అర్చన ఒకరు. ఈ ఐదుగురు సభ్యుల్లో బిగ్ బాస్ ఇంట్లో నెగెటివ్ అంశాలతో హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఇంటి నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు…. బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో వస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె తన …

 
Date:November 20, 2017

నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన చల్ చిత్రం టీజర్ ఇటీవల రిలీజైంది. ఇరా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర యూనిట్ కు, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న వెంకీ కుడుములకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడాల్సిందంతా సినిమాల్లోనే మాట్లాడేస్తుంటాను. …

 
Date:

లారిస్సా బొనెసి బ్రెజిల్ జాతీయురాలు. చైనా, అర్జెంటీనా, థాయ్ లాండ్ లో మోడలింగ్ లో రాణించిన తర్వాత 2011 నుంచి భారత్ లో మోడలింగ్, సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నది. ఎన్నో అంతర్జాతీయ ఉత్పత్తి కంపెనీలకు ఆమె మోడలింగ్ చేశారు. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నది. అంతేకాకుండా ఫిలిప్స్, వివెల్ సోప్, మహింద్రా లాంటి కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా లారిస్సా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హల్ చల్ రేపుతున్నది. …

 
Date:

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏ మాట్లాడినా.. సోషల్ మీడియాలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించినా ఆలోచించే విధంగా ఉంటాయి. ఎప్పుడూ ప్రజల మంచి గురించే ఆలోచించే నటీనటుల్లో పవన్ ఒకరు. తాజాగా హీరో అనే పదానికి నిర్వచనం చెబుతూ మై ఎవ్రీ డే హీరో అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నా హీరో హకీం పేరును ప్రస్తావిస్తూ.. ఫొటోను పోస్ట్ చేశాడు. ఇంతకీ ఎవరీ హకీం అంటే.. ఇతరులకు సేవను …

 
Date:

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శివ తర్వాత మళ్లీ రాంగోపాల్ వర్మ, నాగార్జున కలయికలో ఓ క్రేజీ కాంబినేషన్ తో సినిమా మొదలైంది. ఈ రోజు (నవంబర్ 20 తేదీన) అన్నపూర్ణ స్టూడియోలో వర్మ, నాగ్ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రానికి వర్మ తల్లి తొలి షాట్ క్లాప్ కొట్టారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన చెప్పకపోయినా నీవు చావడం మాత్రం ఖాయం. త్వరగా సమాధానం చెప్పి ముందు చస్తావో.. ఎక్కువ బాధపడి లేటుగా చస్తావో అది నీ …

 
Date:

టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాల సంఖ్యాపెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఎంట్రీ మొదలైన దగ్గర్నుంచీ ఇక ఫేకు రాయుళ్ళు కూడా మొదలయ్యారు ఎవరో ఒకరు ప్రముఖుల పేరుతో అకౌంట్ ఓపెంచేయటం మామూలైపోయింది. సాధారణం గా ఇలాంటి ఫేక్ అకౌంట్లతో ఫాలోవర్స్ ని పెంచి ఆ తర్వాత తమ సంస్థల అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు గానీ… సెలబ్రిటీ ఒరిజినల్ అకౌంట్ ఏమో అని నమ్మేసినవాళ్ళని మోసం చేసే అవకాశం కూడా ఉంది. …

 
Date:

శివ వచ్చిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో శివ సినిమా ముహూర్తం షాట్ కొట్టిన ప్రదేశంలోనే నాగ్, వర్మ చిత్రం ఓపెనింగ్ షాట్ ను కొట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి శివ చిత్రంలో నటించిన నటీనటులు హాజరయ్యారు. ఈ సెన్సేషనల్ మూవీ ప్రారంభానికి పెద్ద మొత్తంలో మీడియా, అభిమానులు, సినీ ప్రముఖులు తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియో సందడిగా …

 
Movie News
Telugu News