language
english

Telugu News

Date:November 21, 2017

అమరావతి: అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ.. మంత్రి పదవి కూడా అనూహ్యంగానే చేపట్టారు. పెద్దగా అనుభవం లేని అమ్మాయి ఎమ్మెల్యేగా నిలదొక్కుకుంటుందా?.. అన్న సందేహాలు అలా తెరపై ఉండగానే మంత్రి పదవినీ చేపట్టారు.ఇంతలోనే నంద్యాల ఉపఎన్నికలు రావడంతో.. చాలామంది అఖిలప్రియ సత్తాకు ఇదో పరీక్షగా భావించారు. దానికి తోడు సీనియర్లను కలుపుకుని వెళ్లడం లేదన్న అపవాదు ఒకటి అప్పటికీ వెంటాడుతూ ఉంది. నంద్యాల ఉపఎన్నికలో గెలిచి ఉండకపోతే పార్టీలో ఆమె ప్రాధాన్యం ఎలా ఉండేదో కానీ.. గెలుపు …

 
Date:

హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన కోసం ఆమెరికా అనేక రకాల ముందు జాగ్రత్తలను తీసుకొంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలను తలపించే రీతిలో రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ బాధ్యతలను అమెరికా తీసుకొంటుంది.ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని ఆమె పర్యటించే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.ఇవాంకా ట్రంప్ టూర్: సివిల్ దుస్తుల్లోనే పోలీసులు, తలనొప్పిగా భద్రతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఈ నెల 28న, …

 
Date:

న్యూఢిల్లీ: గురుగ్రాంలోని ఓ ఆస్పత్రి అమానుషంగా ప్రవర్తించింది. డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయినా.. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం రెండు వారాల చికిత్సకు ఏకంగా రూ.16 లక్షల బిల్లు వేయడం శోచనీయం. రెండు వారాల తర్వాత.. ఆద్యను కాపాడలేకపోయిన ఆస్పత్రి వివరాల్లోకి వెళితే.. ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్ ను గురుగ్రామ్ లోని ఫోర్టిస్ …

 
Date:

చెన్నై: బంగారు నగల కోసం ఆశపడిన ప్రియుడు అతని ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. ప్రియురాలిని హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న మారియప్పన్ అలియాస్ మారి (37) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని అంబత్తూరుకు చెందిన రేవతి అలియాస్ లక్ష్మీ (42), రామచంద్రన్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త రామచంద్రన్ తో విభేదాలు రావడంతో పదేళ్ల నుంచి రేవతి ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగా …

 
Date:

హైదరాబాద్: ఇవాంకా రాకవేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారంటే చాలు.. నానా హైరాన పడిపోయి సిటీని అందంగా ముస్తాబు చేయడం, బిచ్చగాళ్లను తరలించడం గతంలోనూ జరిగాయి.ప్రభుత్వం ఎంత చేస్తే మాత్రం అమెరికా సీఐఏకి హైదరాబాద్ పరిస్థితేంటో తెలియదా?.. అనేవారు లేకపోలేదు. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ అతిథులకు భాగ్య నగరాన్ని విశ్వ నగరంగా చూపించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భద్రతా రీత్యా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ …

 
Date:

కందుకూరు: విధులకు వచ్చినట్లు హాజరుపడాలంటే తన గదికి రావాల్సిందేనని కీచక పర్వానికి తెరదీసిన ప్రభుత్వ అధికారిపై పలువురు మహిళలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీవో.. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ కొండయ్య లైంగిక వేధింపులు భరించలేకపోతున్నామని పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆర్డీఓ మల్లిఖార్జున ఎదుట వాపోయారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ సెల్ …

 
Date:

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టిడిపి నేతల్లో మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి. టిడిపిలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య కొంత కాలంగా అంతరం నెలకొంది. సోమవారం నాడు నల్గొండ కలెక్టరేట్ వద్ద జరిగిన రైతుల ఆందోళన కార్యక్రమానికి ఉమా మాధవరెడ్డి హజరుకాలేదు.అయితే కొంత కాలంగా ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. అయితే గతంలో పలుమార్లు ఇతర పార్టీల నుండి చేరాలని ఆహ్వనాలు వచ్చినా తాను చేరలేదని చెప్పారు. అయితే టిఆర్ఎస్ …

 
Date:

హైదరాబాద్: షూ వేసుకురాలేదనే కారణంగా ఓ విద్యార్థి పట్ల అనుచితంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ ఇన్ స్పెక్టర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లిలోని మదీనాగూడకు చెందిన చేతన్ చౌదరి(12) మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ పరిధిలోని శ్రీనిధి ఇంటర్ నేషనల్ స్కూల్ లో ఏడోతరగతి చదువుతున్నాడు.కాగా, అక్టోబర్ 30న కాలికి గాయం కావడంతో బూట్లు వేసుకోకుండా చెప్పులతో పాఠశాలకు వెళ్లాడు. దీంతో తరగతి ఉపాధ్యాయురాలు రెండు రోజుల …

 
Date:

నిర్మల్: ఆయనో మంత్రి గారికి పీఆర్వో. కానీ ఆయనే మంత్రి అనుకునేంతలా చలామణి అవుతాడు. ఎంతటి వారైనా సరే తనకు అడ్డు వస్తే వాళ్లను బజారుకీడ్చాలని చూస్తాడు.జర్నలిస్టు కావడంతో.. అవసరమైతే సదరు వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాయించేందుకు కూడా వెనుకాడడు. దీంతో రోజురోజుకు నిర్మల్ జిల్లాలో అతని బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ఆఖరికి మంత్రి జోగు రామన్నను సైతం అతను లెక్క చేయలేనంత వరకు వెళ్లింది. తెలంగాణ ఎక్సైజ్ మంత్రి పద్మారావు …

 
Date:

అమ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 13 మంది పేర్లు ఉన్నాయి. సీనియర్లను పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ 9 మంది …

 
Date:

వాషింగ్టన్: ఉత్తరకొరియాకు మరోసారి అమెరికా షాకిచ్చింది. గతంలో అణు పరీక్షలు, క్షిపణీ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఉత్తరకొరియాపై వాణిజ్య పరమైన ఆంక్షలను విధించింది. ఉత్తరకొరియా తీరు మార్చుకోకపోవడంతో ఐక్యరాజ్యసమితి ఈ మేరకు గతంలో నిర్ణయం తీసుకొంది. ఇదే తరహలో తాజాగా ఉత్తరకొరియాకు అమెరికా షాకిచ్చింది. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా నార్త్ కొరియా పేరును అమెరికా ప్రకటించింది.ట్రంప్ కు షాక్: ఉ.కొరియాపై అణుదాడిని అడ్డుకొంటా: హైటెన్ సంచలనంఉత్తరకొరియా ఇటీవల కాలంలో వ్యవహరించిన తీరుతో ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం …

 
Date:

రాజమహేంద్రవరం: వివాహ ఆహ్వాన పత్రికల ముద్రణలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆహ్వానపత్రాలు ముద్రించేవారు కూడా స్నేహితుల కోసం వేరేగా మరికొన్ని కార్డులు ముద్రిస్తారు.రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన ఏడిద వెంకటేశ్ తన కుమార్తె అషిత వివాహం సందర్భంగా ఆధునిక శైలిలో వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. ఏటిఎం కార్డు సైజులో ముద్రించిన ఈ పత్రిక అందరినీ ఆకట్టుకుంటోంది.ఏటిఎం కార్డులో ఉండే చిప్ , కాల పరిమితి, కార్డు పేరు.. అన్నింటినీ ముద్రించి… దానిపై వధూవరుల …

 
Movie News
Telugu News